Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144631
            [news_title_telugu_html] => పారామిలిటరీ బలగాల వయోపరిమితి పెంపు
            [news_title_telugu] => పారామిలిటరీ బలగాల వయోపరిమితి పెంపు
            [news_title_english] => Increasing the age limit of central paramilitary forces
            [news_short_description] => పారామిలిటరీ బలగాల సిబ్బందికి కేంద్రం తీపికబురు చెప్పింది. వాళ్ల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం...

            [news_tags_keywords] => central paramilitary forces,Age limit,Delhi
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 01:39:59
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పారామిలిటరీ బలగాల వయోపరిమితి పెంపు - Increasing the age limit of central paramilitary forces - EENADU
close

తాజా వార్తలు

పారామిలిటరీ బలగాల వయోపరిమితి పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: పారామిలిటరీ బలగాల సిబ్బందికి కేంద్రం తీపికబురు చెప్పింది. వాళ్ల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌, ఏఆర్ విభాగాల్లోని బలగాలకు ఈ నిబంధనలు వర్తింపజేసేలా హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో పనిచేస్తు్న్న సిబ్బందికి ఒకే రకమైన నిబంధనలు పాటించాలంటూ ఈ ఏడాది జులై 31న దిల్లీ హైకోర్టు చేసిన సూచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని హోం శాఖ స్పష్టం చేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.