close

తాజా వార్తలు

చంద్రయాన్‌-2 ప్రయోగం మరింత ఆలస్యం?

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన చంద్రయాన్‌-2 ప్రయోగం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరి నెలల మధ్యలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాలతో చేయలేకపోయారు. ఏప్రిల్‌, మే నెలల్లోనైనా చేయాలని ఇస్రో భావించింది. అయితే మే నెలలోనూ చంద్రయాన్‌-2 ప్రయోగం జరిగేటట్లు లేదు. మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. జులైలో ప్రయోగం ఉండవచ్చని ఇస్రో వర్గాల ద్వారా తెలిసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.