
తాజా వార్తలు
హైదరాబాద్లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: విపత్తులను నిరోధించేందుకు ఉపయోగించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డులో 8 వాహనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఒక్కో వాహనంలో 7 రకాల రక్షణ పరికరాలు ఉంటాయి 500 మీటర్ల వరకు వెలుతురు వచ్చే ఆస్కాలైట్ను వీటిలో ప్రత్యేకంగా అమర్చారు. విపత్తుల సమయంలో ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
