close

తాజా వార్తలు

జెరూసలేం యాత్రికుల ఆర్థికసాయం పెంపు

అమరావతి: జెరూసలేం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ఆర్థికసాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షికాదాయం రూ.3లక్షల్లోపు ఉన్న వారికి రూ.20 వేలు, రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి రూ.10 వేలు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.3లక్షల్లోపు ఆదాయం ఉన్న క్రైస్తవ యాత్రికులకు ఇచ్చే మొత్తాన్ని రూ.40 వేల నుంచి  60 వేలకు.. రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి 30 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.