
తాజా వార్తలు
మీలా మీ చిన్నారిని అర్థం చేసుకొనే బ్రాండ్ ఇది
ముద్దుగారే మీ బుజ్జి పాపాయిలను ఎంత భద్రంగా చూసుకోవాలో మీకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది చెప్పండి! ఆ నవజాత శిశువుల చర్మం ముట్టుకుంటే మాసిపోయేంత మృదువుగా మెరుస్తుంటుంది. మరి అలాంటి చిన్నారుల కోమలమైన చర్మానికి అంతే తేలికైన బేబీ ఉత్పత్తులనే కదా ఎంచుకోవాలి. ఎందుకంటే మీ బుజ్జాయికి ది బెస్ట్‌కు అర్హురాలు.
బేబీ ఉత్పత్తులు ఆకర్షణీయంగా దర్శనిమిస్తుంటాయి. ఏదేమైనప్పటికీ ఆ ప్యాకేజీని దాటి ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఊరించే ఆఫర్లు, ఆకర్షణీయంగా కనిపించే ఆ ప్యాకెట్ల కన్నా అసలు అందులో ఎలాంటి పదార్థాలున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు. ప్యాకెట్ మీద రాసిన పదార్థాల గురించి చదవడం కీలకం.
బేబీ ఉత్పత్తుల రహస్యాలు బట్టబయలు
సరైన వయసులో సరైన ఉత్పత్తులను వినియోగిస్తేనే అవి మీ చిన్నారుల్లో రోగ నిరోధక ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. మీలాగే మీ బుజ్జాయి గురించి బాగా తెలిసిన బ్రాండ్‌ను ఇప్పుడే పరిచయం చేసుకోండి. జాన్సన్స్ బేబీ కన్నా మెరుగైనవి ఉత్పత్తులు ఉన్నాయా? చిన్నారులకు రక్షణనిచ్చే ఉత్పత్తుల తయారీలో జాన్సన్స్ బేబీకి ఏళ్ల తరబడి విశేష అనుభవం ఉంది. ఈ విషయాన్ని జాన్సన్స్ బేబీ ఎప్పుడో నిరూపించుకుంది.
హానికారక రసాయనాలతో ఆందోళనకు గుడ్‌బై
దుకాణాల్లో కొనుగోలు చేసే బేబీ ఉత్పత్తుల్లో ఏయే పదార్థాలు ఉన్నాయోనని ఆందోళన పడుతున్నారా? ఇక్కడే జాన్సన్స్ బేబీ మీకు సహాయకారిగా ఉంటుంది. మీ చిన్నారుల లేలేత చర్మానికి హాని కలిగించని, సురక్షితమైన పదార్థాలతో ఉత్పత్తులను సూత్రీకరించింది. అందుకే సాధారణంగా బేబీ ఉత్పత్తుల్లో ఉండే పారబెన్, ఫార్మాల్డిహైడ్, ఫాథాలెట్స్, డైస్, అజ్బెస్టాజ్, సల్ఫేట్ల వంటి హానికారక రసాయనాల గురించి ఇక మీకెలాంటి చింత అక్కర్లేదు. గాఢ పరిమళాలు మీ బుజ్జిపాప మృదువైన చర్మానికి నష్టం కలిగించొచ్చు. అందుకే అలర్జీ రహితమైన, మృదువైన, పరిమిత మోతాదులో సువాసన వెదజల్లే ఉత్పత్తులనే ఎంచుకోవాలి.
కఠిన పరీక్షలెన్నో దాటి మీ ముందుకు
జాన్సన్స్లోని ప్రతి ఉత్పత్తి అత్యంత కఠినమైన ఐదు దశల సురక్షిత ప్రక్రియను దాటి బయటకు వస్తుంది. అందుకే మీరు వాటిని నిర్భయంగా వాడొచ్చు. వైద్య పరీక్షల్లో జాన్సన్స్ ఉత్పత్తులు కోమలమైనవని నిరూపితమైంది. నిజానికి వీటిని నాలుగు స్థాయుల్లో తనిఖీలు చేస్తారు. చర్మాన్ని చిరాకు పెట్టే అలర్జీ కారకాలు ఏమైనా ఉన్నాయో పరీక్షిస్తారు. ఉత్పత్తుల్లో ఉపయోగించే ప్రతి సరకును 12 నెలలు పరీక్షిస్తారు. 8000 సార్లు వైద్యపరంగా తనిఖీలు చేసి సురక్షితమని తేలుస్తారు. ఇలాంటి కఠిన పరీక్షల వల్లే జాన్సన్స్ ఉత్పత్తులు 15 అంతర్జాతీయ నియంత్రణ ప్రమాణాలను మించి ఉంటాయి. అందుకే ఈ ఉత్పత్తులను పాపాయి పుట్టిన తొలిరోజు నుంచే ఉపయోగించొచ్చు.
చెదిరిపోనిది మా నమ్మకం
మీ చిన్నారుల కోసం జాన్సన్స్ ఉత్పత్తులను ఎంచుకొనేటప్పుడు సంస్థ మంచితనం, విజ్ఞానంపై నమ్మకం ఉంచండి. ఎలాంటి హానికారక పదార్థాలు లేవు కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. బుజ్జాయిలకు సంబంధించిన సైన్స్‌లో 90 శాతాన్ని జాన్సన్స్ బేబీ వాడుకుంటుంది. మీ కన్నా ముందు మీ బామ్మ, తాతయ్యల మాదిరిగా చిన్నారులకు హాని చేయని, సురక్షితమైన, భద్రమైన ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తుంది. జాన్సన్స్ బేబీ ఉత్పత్తులతో మీరూ వారిలా అవధుల్లేని ఆనందాన్ని పొందొచ్చు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
