
తాజా వార్తలు
లోక్‌సభలో తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి
దిల్లీ: పెట్టుబడి రాయితీ కింద తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నట్లు తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి లోక్‌సభలో తెలిపారు. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఎకరాకు రూ.10వేల రాయితీ ఇవ్వాలని కోరారు. రైతుల ఆదాయం పెరుగుదల అంశంపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడి రాయితీ కింద కేంద్రం మాత్రం ఐదు ఎకరాలకు రూ.6 వేలు మాత్రమే అందజేస్తోందని చెప్పారు. కానీ, తెలంగాణలో ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుకు రూ.50 వేల సాయం అందుతోందని తెలిపారు.
దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ.. రైతులకు పెట్టుబడి రాయితీని కేంద్రం మొదటిసారిగా అమలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రూ.6వేలు చొప్పున అందించే ఈ ప్రోత్సాహకం.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయని చెబుతూ.. రైతులకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
