close

తాజా వార్తలు

ఈ చిన్నారి నేరం ఏమిటి?

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండడంతో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులకు నూరేళ్లూ నిండిపోతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని పురాతన టైర్‌ నగరంపై ఇజ్రాయెల్‌ సోమవారం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారిని రోదిస్తూ తీసుకొస్తున్న స్థానికుడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.