close

తాజా వార్తలు

వైజాగ్‌లో 42 కి.మీ మారథాన్‌

విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డులో ‘వైజాగ్ నేవీ మారథాన్’ ఘనంగా  ప్రారంభమైంది. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలో మీటర్లు ఆఫ్ మారథాన్, 10 కి.మీ, 5 కి.మీ నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లు పరుగును ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి కమాండర్‌  రాజేష్ దేవనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు  మూడో బహుమతి రూ.25 వేలు అందజేయనున్నారు. ఈ మారథాన్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి 18 వేల మంది క్రీడా కారులు, నేవీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.