
తాజా వార్తలు
జబల్పూర్: సాధారణంగా దేవుణ్ని కొలిచే భక్తులు తమ మనస్సులోని కోరికలు నెరవేరాలని భగవంతుణ్ని కోరుకుంటారు.అయితే 87 ఏళ్ల ఈ భక్తురాలు మాత్రం అందుకు భిన్నం. దేవునికి నిలువ నీడ కావాలని ఏకంగా 27 ఏళ్లుగా దీక్ష చేపట్టింది. ఆహారం తీసుకోకుండా పళ్లను మాత్రమే స్వీకరిస్తూ దీక్షను కొనసాగించింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఉర్మిలా చతుర్వేది అనే భక్తురాలు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 27 ఏళ్ల నుంచి దీక్ష నిర్వహిస్తోంది. అయోధ్యలో రాముడికి గుడికట్టాలనే కోరికతో రోజూ నిష్ఠగా పూజలు చేసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయోధ్యలో దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆమె తాజాగా సుదీర్ఘ దీక్షను విరమించింది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
