close

తాజా వార్తలు

ఒవైసీ ఆస్పత్రికి విజయారెడ్డి అటెండర్‌ తరలింపు

హైదరాబాద్‌: సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్‌ చంద్రయ్యను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో అటెండర్‌కు గాయాలయ్యాయి. ఇప్పటి వరకు అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చంద్రయ్యకు చికిత్స అందించగా.. తాజాగా ఒవైసీ ఆస్పత్రికి తరలించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.