close

తాజా వార్తలు

ఆర్టీసీపై ముగిసిన కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె, హైకోర్టు విచారణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో హైకోర్టులో జరిగిన విచారణ అంశాలతో పాటు ప్రభుత్వం తరఫున సోమవారం ఇవ్వాల్సిన వివరణపైనా సీఎం చర్చించారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.