close

తాజా వార్తలు

చిన్నారిని రక్షించిన ‘రిక్షా’

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని టిగమ్‌గఢ్‌లో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. రెండంతస్తుల భవనంపై ఆడుకుంటుంన్న చిన్నారి పొరపాటున కిందపడిపోయింది. అక్కడే ఉన్న చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు. విలపిస్తూ కిందికి వచ్చి చిన్నారిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతయ్యింది. ఎందుకంటే ఆ చిన్నారి కింద పడిన సమయంలోనే అక్కడి నుంచి ఒక రిక్షా వెళ్తుంది. చిన్నారి దాని సీటుపై పడింది. ఆ రిక్షా సరైన సమయంలో అక్కడికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బాబుకు స్వల్ప గాయాలయ్యాయి.

 

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.