close

తాజా వార్తలు

రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని.. చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమలో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.