Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009338
            [news_title_telugu_html] => ప్రభుత్వానికి కడప ‘యురేనియం’ నివేదిక
            [news_title_telugu] => ప్రభుత్వానికి కడప ‘యురేనియం’ నివేదిక
            [news_title_english] => Uranium Committee Submitted Report to Ap Govt
            [news_short_description] => కడప జిల్లాలోని యురేనియం అనర్థాలపై అధ్యయనం చేసిన కమిటీ  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తుమ్మలపల్లిలోని యురేనియం ప్లాంట్‌తో ఆ ప్రాంతంలో ప్రజలపై పడుతున్న ప్రభావం తదితర అంశాలను నివేదికలో కమిటీ పొందుపరిచింది. ఈనెల 9, 10 తేదీల్లో ....

            [news_tags_keywords] => Uranium,Kadapa,AP News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-11 19:04:17
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ప్రభుత్వానికి కడప ‘యురేనియం’ నివేదిక - Uranium Committee Submitted Report to Ap Govt - EENADU
close

తాజా వార్తలు

ప్రభుత్వానికి కడప ‘యురేనియం’ నివేదిక

అమరావతి: కడప జిల్లాలోని యురేనియం అనర్థాలపై అధ్యయనం చేసిన కమిటీ  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తుమ్మలపల్లిలోని యురేనియం ప్లాంట్‌తో ఆ ప్రాంతంలో ప్రజలపై పడుతున్న ప్రభావం తదితర అంశాలను నివేదికలో కమిటీ పొందుపరిచింది. ఈనెల 9, 10 తేదీల్లో తుమ్మలపల్లి సమీపంలోని యురేనియం బాధిత ప్రాంతాల్లో 11 మంది సభ్యుల కమిటీ పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. యురేనియం ప్లాంటు, వ్యర్థాల చెరువును పరిశీలించింది. ప్లాంటు అధికారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కమిటీ సేకరించింది. ఈ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలతో నివేదికను రూపొందించి బుధవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు అందజేసింది. యురేనియం బాధిత గ్రామాల ప్రజల్లో చర్మవ్యాధులు ప్రబలాయని.. ఆయా గ్రామాల్లో వెంటనే చర్మ వ్యాధుల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ప్రతినెలా యూసీఐఎల్‌ అధికారులు బాధిత గ్రామాల ప్రజలతో సమీక్షలు జరపాలని నివేదికలో పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.