Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009334
            [news_title_telugu_html] => 

ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం

[news_title_telugu] => ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం [news_title_english] => High Court Judge appointed for legal review on Projects [news_short_description] => పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖలో ప్రాజెక్టుల న్యాయ సమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు జడ్జి జస్టిస్‌ శివశంకర్‌రావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన నియామకానికి హైకోర్టు .... [news_tags_keywords] => High Court Judge, Sivasankar rao, AP Govt. [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 18:29:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం - High Court Judge appointed for legal review on Projects - EENADU
close

తాజా వార్తలు

ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖలో ప్రాజెక్టుల న్యాయ సమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు జడ్జి జస్టిస్‌ శివశంకర్‌రావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన నియామకానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, టెండర్లను ఈ న్యాయమూర్తి సమీక్షించనున్నారు. రూ.వంద కోట్లు దాటిన అన్ని ప్రాజెక్టులు, టెండర్లను అన్నింటినీ న్యాయమూర్తి పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో అభ్యంతరాలన్నింటినీ సమీక్షించిన అనంతరం బహిరంగపర్చనున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులను, న్యాయసమీక్షకు కావాల్సిన ఇతర సౌకర్యాలను ప్రభుత్వం అందించనుంది. ఏపీ మౌలిక సదుపాయాల కల్పన పారదర్శకత కోసం గతంలో శాసనసభలో చట్టాన్ని కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.