Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009262
            [news_title_telugu_html] => 

25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం

[news_title_telugu] => 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం [news_title_english] => strike in rtc after 25th september [news_short_description] => టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్‌ చేశారు. .. [news_tags_keywords] => tsrtc,ts news,strike [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 14:29:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం - strike in rtc after 25th september - EENADU
close

తాజా వార్తలు

25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం

హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బస్‌భవన్‌ల్ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసులు అందచేశారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయి. సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అశ్వత్థామ రెడ్డి కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.