Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009232
            [news_title_telugu_html] => 

హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

[news_title_telugu] => హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం [news_title_english] => bandaru dattatreya swearing in ceremony as governor of himachal pradesh [news_short_description] => హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనచే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు... [news_tags_keywords] => dattatreya,bjp,himachal pradesh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 11:22:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం - bandaru dattatreya swearing in ceremony as governor of himachal pradesh - EENADU
close

తాజా వార్తలు

హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనచే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, జితెందర్‌రెడ్డి తదితరులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరై దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.