Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145002
            [news_title_telugu_html] => 

కారు ప్రమాదంపై స్పందించిన తరుణ్‌

[news_title_telugu] => కారు ప్రమాదంపై స్పందించిన తరుణ్‌ [news_title_english] => actor tarun react to a car accident [news_short_description] => సినీనటుడు తరుణ్‌ కారు ప్రమాదానికి గురైందని తెగ వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్‌ వద్ద ఔటర్‌ రింగు రోడ్డుపై.......... [news_tags_keywords] => tarun,tolly wood,car accident [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 11:05:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కారు ప్రమాదంపై స్పందించిన తరుణ్‌ - actor tarun react to a car accident - EENADU
close

తాజా వార్తలు

కారు ప్రమాదంపై స్పందించిన తరుణ్‌

హైదరాబాద్‌: సినీనటుడు తరుణ్‌ కారు ప్రమాదానికి గురైందని తెగ వార్తలు వస్తున్నాయి. రంగరెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్‌ వద్ద ఔటర్‌ రింగు రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందనీ.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొందని ప్రచారం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నటుడు తరుణ్‌ ఉన్నారంటూ.. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రమాదం అనంతరం తరుణ్‌ కారును అక్కడే వదలేసి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.  
ఈ వార్తలపై తరుణ్‌ అధికార ప్రతినిధి తాజాగా స్పందించారు. ఆ వార్త అవాస్తవమని కొట్టిపడేశారు. యాక్సిడెంట్‌ అయిన కారుకు తరుణ్‌కు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. గత రాత్రి నుంచి ఆయన ఇంటి వద్దే ఉన్నారని తెలిపారు. కారు కూడా బాగానే ఉందని పేర్కొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.