close

తాజా వార్తలు

మెట్రోలో ప్రయాణించిన బ్రాహ్మణి,దేవాన్ష్‌

హైదరాబాద్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు ప్రయాణం చేశారు. దీంతో మిగతా ప్రయాణికులు వారితో ఆసక్తిగా కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కొందరు తీసిన వీడియోలను భద్రతా సిబ్బంది సెల్‌ఫోన్‌ నుంచి తొలగించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.