
తాజా వార్తలు
హైదరాబాద్: తెలుగు మాధ్యమం కొనసాగిస్తూనే ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని గుర్తు చేశారు. మాతృ భాష తెలుగును కాపాడాలన్నదే తెదేపా విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.
‘‘మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు కావాలి. వృత్తిలో రాణించేందుకు ఆంగ్లం అవసరం. ఆంగ్ల మాధ్యమ బోధనకు తెదేపా వ్యతిరేకమనే దుష్ర్పచారం తగదు. అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డులను వైఎస్ఆర్ పేరుగా మార్చాలని చూశారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వైకాపా తోక ముడిచింది. వైకాపా నేతల రెండు నాల్కల ధోరణిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి’’ అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు వివరించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
