
తాజా వార్తలు
అమరావతి: విజయవాడ నగర పోలీసు కమిషనర్ (సీపీ) ద్వారకా తిరుమలరావుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. తనపై అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని వంశీ కోరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈవిధంగా దిగజారుడు పనులు చేస్తున్నారని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్లు వంశీ తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
