close

తాజా వార్తలు

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి: ఇసుక కొరతపై రాష్ట్రంలో తాజా పరిణామాలు, భవిష్యత్తులో తాజా పరిణామాలపై తెదేపాలో మేధోమథనం సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటం దిశగా నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. పలువురు నేతలు జిల్లాల్లోని పరిస్థితులను ఆయనకు వివరించినట్లు సమాచారం.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.