close

తాజా వార్తలు

మొదటివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు కానున్నాయి. డిసెంబర్‌ మొదటివారంలో సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. జూన్‌లో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను నిర్వహించింది. ఆరునెలల్లోపు శాసనసభను సమావేశపర్చాల్సి ఉండటంతో శీతాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.