
తాజా వార్తలు
శాసనసభలో భట్టి డిమాండ్
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. దీనికి కారణమైన ప్రైవేటు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెబుతోందని చెప్పారు. అంతేకాకుండా కూకట్‌పల్లిలో పట్టాభూములు కలిగిన వారిని బెదిరిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు
- ‘ఏరా నీకంత పొగరా.. వేషం లేదు పో’ అన్నారు!
- నాటి చేతక్.. నేటి పల్సర్.. ఈయన కృషే..!
- మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో..
- ఐరాస మెచ్చినఅందాల అమ్మ
- ఏదో ఒక రోజు బాలీవుడ్ సినిమాలో చూస్తారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
