Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009219
            [news_title_telugu_html] => కీలక అంశాలపై నేడు జగన్‌ సమీక్ష
            [news_title_telugu] => కీలక అంశాలపై నేడు జగన్‌ సమీక్ష
            [news_title_english] => Ap cm jagan reviews on important issues
            [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు పలు కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ..............

            [news_tags_keywords] => AP News,Cm Jagan
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-11 09:57:41
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కీలక అంశాలపై నేడు జగన్‌ సమీక్ష - Ap cm jagan reviews on important issues - EENADU
close

తాజా వార్తలు

కీలక అంశాలపై నేడు జగన్‌ సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు పలు కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. కొత్త ఇసుక విధానం, గ్రామ-వార్డు సచివాలయాలపై జగన్‌ అధికారులతో చర్చించనున్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.