Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009206
            [news_title_telugu_html] => 

లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..

[news_title_telugu] => లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. [news_title_english] => Police blocking Lokesh at his residence [news_short_description] => చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను ఆయన నివాసం వద్ద అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా [news_tags_keywords] => nara lokesh,tdp,gunturu,ap news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 07:53:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. - Police blocking Lokesh at his residence - EENADU
close

తాజా వార్తలు

లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..

గుంటూరు : ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను ఆయన నివాసం వద్ద అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు  తెదేపా నేతలు, కార్యకర్తలను నిలవరిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.