Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144575
            [news_title_telugu_html] => 

రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక ఏకగ్రీవం

[news_title_telugu] => రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక ఏకగ్రీవం [news_title_english] => Manmohan Singh elected unopposed to Rajya Sabha [news_short_description] => కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసేలోపు ఇతర పార్టీల.... [news_tags_keywords] => politics,Manmohan Singh,congress,Rajya Sabha,Rajasthan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => l9HWteOoOXE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:32:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక ఏకగ్రీవం - Manmohan Singh elected unopposed to Rajya Sabha - EENADU
close

తాజా వార్తలు

రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక ఏకగ్రీవం

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసేలోపు ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మన్మోహన్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయన పేరును రాజ్యసభకు ప్రతిపాదించగా.. భారతీయ జనతా పార్టీ ఎవరినీ బరిలోకి దింపలేదు. భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్‌ సైనీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. గతంలో ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించిన మన్మోహన్‌ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 14తో ముగిసింది.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.