
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ జరిగిన సమావేశాల్లో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించారు. బోధనా వైద్యుల వయోపరిమితి పెంపునకు సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టగా.. దీనికి సభ మద్దతు ప్రకటించింది. రుణ విమోచన కమిషన్ ఛైర్మన్ నియామక బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకు వచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
