close

తాజా వార్తలు

అజింక్య రహానె ఔట్.. భారత్‌ 315/4

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(86; 172 బంతుల్లో 9x4) అబు జయెద్‌ బౌలింగ్‌లో తైజుల్‌ ఇస్లామ్‌ చేతికి చిక్కాడు. దీంతో 190 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌(164; 263 బంతుల్లో 22x4, 3x6) ద్విశతకం వైపు అడుగులు వేస్తున్నాడు. రహానె ఔటవ్వడంతో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 87 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 315/4తో నిలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.