Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009201
            [news_title_telugu_html] => 

సాయి వర్షిత్‌కు స్వర్ణం

[news_title_telugu] => సాయి వర్షిత్‌కు స్వర్ణం [news_title_english] => Chilukuri Sai Varshith from AP Won gold [news_short_description] => పశ్చిమాసియా యూత్‌, జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు చిలుకూరి సాయి వర్షిత్‌ (ఆంధ్రప్రదేశ్‌) సత్తాచాటాడు. .. [news_tags_keywords] => Sai Vrashith,Andhra pradesh,Chess [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 07:29:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సాయి వర్షిత్‌కు స్వర్ణం - Chilukuri Sai Varshith from AP Won gold - EENADU
close

తాజా వార్తలు

సాయి వర్షిత్‌కు స్వర్ణం

దిల్లీ: పశ్చిమాసియా యూత్‌, జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు చిలుకూరి సాయి వర్షిత్‌ సత్తాచాటాడు. మంగళవారం దిల్లీలో ముగిసిన ఈ టోర్నీ అండర్‌-12  విభాగంలో వర్షిత్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 9 రౌండ్లకు గాను 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫిడె మాస్టర్‌ (ఎఫ్‌ఎం) టైటిల్‌నూ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 94 ఈఎల్‌వో రేటింగ్‌ పాయింట్లను సాధించిన అతడు ఉజ్బెకిస్థాన్‌, నేపాల్‌కు చెందిన బలమైన ఆటగాళ్లను, భారత్‌ టాప్‌ సీడ్‌ ప్లేయర్లను ఓడించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిత్‌ కాకినాడలోని శ్రీ ప్రకాశ్‌ సినర్జీ పాఠాశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.