
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో శతకం బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీ పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పాంటింగ్ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ తర్వాత దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (16,777), శ్రీలంక ఆటగాళ్లు జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999) ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.
50+ వీరుల్లో ఐదో స్థానం
|
సచిన్ సరసన కోహ్లీ
|
కెప్టెన్‌గా 21వ సెంచరీ వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ (21 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ (22) ఉన్నాడు. |
విండీస్‌పై హ్యాట్రిక్
|
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
