
తాజా వార్తలు
విశాఖపట్నం: మద్యం మత్తులో గుర్రం సాయి అనే ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు కుమార్‌పై హత్యాయత్నం చేశాడు. కత్తి పట్టుకొని వెంబడించగా.. భయంతో వారు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్ ఎదుట దారికి అడ్డంగా నిలిపిన గుర్రం బండిని పక్కకు జరపాలని సెక్యూరిటీగార్డు చెప్పడంతో వివాదం చెలరేగింది. సెక్యూరిటీ, కమ్యూనిటీగార్డులను గుర్రం సాయి గాయపర్చడంతో అక్కడివారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులను సాయి కత్తిపట్టుకొని వెంబడించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
