
తాజా వార్తలు
సియాచిన్: సియాచిన్‌లో మంచు కింద సైనికులు చిక్కుకున్న సంఘటన విషాదాంతమైంది. మంచు మీద పడి నలుగురు భారత సైనికులతో పాటు ఇద్దరు సహాయకులు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం సియాచిన్ గ్లేసియర్‌లో 18 వేల అడుగుల ఎత్తులో అవలాంచి (మంచు తుపాను) ఏర్పడింది. దీంతో ఎనిమది మంది ఇందులో చిక్కుకున్నారు. ఈ సంఘటన ఉత్తర హిమనీనదం చోటుచేసుకున్నట్లు సమాచారం. భారీ మంచు తుపాను ఆర్మీ పోస్ట్‌ను తాకడంతో ఈ పెను విషాదం జరిగింది. పెట్రోలింగ్‌లో భాగంగా సైనికులతో పాటు సహాయకులు వెళ్లడంతో మంచుతుపాన్‌లో చిక్కుకున్నారు. సియాచిన్ ప్రపంచంలో అతిఎత్తైన యుద్ధభూమి. ఇక్కడ పహారా కాచే బలగాలకు నిత్యం నరకమే.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- వణికించిన చిరుత .. చివరికి చిక్కింది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
