close

తాజా వార్తలు

కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద శనివారం రాత్రి కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగటంతో కేరళ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సమాచారమందుకున్న  రైల్వే అధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.