close

తాజా వార్తలు

ఆటోను ఢీకొట్టిన మాజీ సీఎం తనయుడి కారు

వారణాసి: బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడికి చెందిన బీఎండబ్ల్యూ కారు ఆటోను ఢీకొట్టింది.  ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని  రోహిన్యా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ వాహనంలో లేరు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. తేజ్‌ప్రతాప్‌ను దిల్లీనుంచి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.