close

తాజా వార్తలు

కొండచరియలు విరిగిపడి 8 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన

దేహ్రాదూన్‌:  ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 8 మంది వ్యక్తులు మరణించారు. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. విరిగిన కొండచరియల శిథిలాలతో పాటూ భారీ బండ ఒకటి దొర్లుకుంటూ వచ్చి రెండు మోటారుసైకిళ్లు, ఓ కారుపై పడ్డాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.