Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144994
            [news_title_telugu_html] => కన్న తండ్రినే సజీవదహనం చేసిన కూతురు
            [news_title_telugu] => కన్న తండ్రినే సజీవదహనం చేసిన కూతురు
            [news_title_english] => Daughter murderd her Father
            [news_short_description] => మాదకద్రవ్యాలకు బానిసై విచక్షణ కోల్పోయిన ఓ కూతురు కన్నతండ్రినే సజీవదహనం చేసింది. బెంగళూరులోని రాజాజీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక 

            [news_tags_keywords] => bengaluru,Crime,Father,Daughter
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 10:14:13
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కన్న తండ్రినే సజీవదహనం చేసిన కూతురు - Daughter murderd her Father - EENADU
close

తాజా వార్తలు

కన్న తండ్రినే సజీవదహనం చేసిన కూతురు

బెంగళూరు: మాదకద్రవ్యాలకు బానిసై విచక్షణ కోల్పోయిన ఓ కూతురు కన్నతండ్రినే సజీవదహనం చేసింది. బెంగళూరులోని రాజాజీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వస్త్రవ్యాపారి జయకుమార్‌ తన కూతురు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువతి.. మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. డ్రగ్స్‌ సేవిస్తూ తండ్రి కంటపడటంతో ఆమెను తీవ్రంగా హెచ్చరించాడు. తన సంతోషాలకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. తండ్రి నిద్రపోతున్న సమయంలో నిప్పంటించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో సదరు యువతి కూడా స్వల్పంగా గాయపడింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.