
తాజా వార్తలు
భువనగిరి (క్రైం): గ్యాంగ్‌స్టర్ నయీం తల్లి తాహెరాబేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున ఆమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పట్టణ సీఐ సురేందర్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలతోపాటు పలు నేరాలకు పాల్పడిన తాహెరాబేగంపై 12 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సురేందర్ చెప్పారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- విచారణ ‘దిశ’గా...
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
