close

తాజా వార్తలు

డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 8 మంది మృతి

మరో 45 మందికి తీవ్రగాయాలు 

లిమా: పెరూ రాజధాని లిమా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పియురా నుంచి లిమాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు పైభాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. అమెరికన్‌ పాపులర్‌ రివెల్యూషనరీ అలియన్స్‌(ఏపీఆర్‌ఏ) పార్టీకి చెందిన బృందం బస్సులో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.