close

తాజా వార్తలు

లోయలో పడిన బస్సు: ఇద్దరి మృతి

కలహండి: ఒడిశాలోని కలహండి జిల్లాలో ఓ బస్సు లోయలో పడింది. కేసింగ డెల్టా వంతెనపై నుంచి బస్సు లోయలో పడటంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. భువనేశ్వర్‌ నుంచి కొరాపుట్‌ జిల్లా జయపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటను సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.