close

తాజా వార్తలు

బస్సుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

బస్సుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

హైదరాబాద్‌: నగరంలోని టపాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆకతాయిలు చెలరేగారు. తాళ్లగడ్డ దర్గా వద్ద నిలిపి ఉన్న ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పుపెట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 


 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.