
తాజా వార్తలు
సూర్య
కోడంబాక్కం, న్యూస్‌టుడే: సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో హిప్హాప్ రాప్ పాట అయిన ‘మారా..’ను నటుడు సూర్య పాడారు. కొన్నిరోజుల క్రితం ఈ పాటకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తానని జీవీ చెప్పారు. ఇప్పుడు సస్పెన్స్‌కు తెరదీశారు. దీన్ని సూర్య పాడారని.. ఓ ఫొటోను షేర్ చేశారు. 2014లో ‘అంజాన్’ చిత్రంలో ‘ఏక్ దో తీన్’ అనే పాట సూర్య పాడారు. ఇప్పుడు మళ్లీ ఆయన గాయకుడిగా మారారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇందులో అపర్ణ, జాకీష్రాఫ్, పరేష్ రావల్, కరుణాస్, మోహన్‌బాబు తదితరులు నటించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
