
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది’ అంటూ యువతను తన అందం, అభినయంతో కట్టి పడేసిన భామ రాశీఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘పట్టుదలతో మరింత ఎదిగాలి’ అంటూ క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫొటోలకు విపరీతంగా లైక్‌లు వస్తున్నాయి. ‘నీ టాలెంట్‌కు నీ అందానికి ఇంకా ఎదగాలి’, ‘ అమేజింగ్’, ‘సో బ్యూటిఫుల్’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన ‘సంగ తమిళన్’ తెలుగులో ‘విజయ సేతుపతి’ పేరుతో త్వరలో విడుదల కానుండగా, ‘వెంకీమామ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘ప్రతిరోజు పండగే’ తదితర చిత్రాల్లో రాశీ నటిస్తోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
