Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144554
            [news_title_telugu_html] => ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్ దేవగణ్‌
            [news_title_telugu] => ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్ దేవగణ్‌
            [news_title_english] => Ajaydevgan maidan firstlook 
            [news_short_description] => భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కోచ్‌గా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సయ్యద్‌ అబ్ధుల్‌ రహీం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్‌’  చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 01:35:38
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్ దేవగణ్‌ - Ajaydevgan maidan firstlook - EENADU
close

తాజా వార్తలు

ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్ దేవగణ్‌

హైదరాబాద్‌: భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కోచ్‌గా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సయ్యద్‌ అబ్దుల్‌ రహీం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్‌’  చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అజయ్‌ దేవగణ్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమాను నిర్మించనున్నట్లు బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ జీ స్టూడియో 2018 జులైలోనే ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన వివరాల కోసం అజయ్‌, ఫుట్‌బాల్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు అజయ్‌ తన ట్విటర్‌లో ఫస్ట్‌లుక్‌ను పోస్ట్‌ చేస్తూ మైదాన్‌ కిక్స్‌ ఆఫ్‌ టు డే అని ట్వీట్‌ చేశారు. అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ రహీం నాయకత్వంలో 1951, 1962 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు విజయం సాధించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.