
తాజా వార్తలు
చికిత్స పొందుతూ మహిళ దుర్మరణం
నార్సింగి: భార్యా భర్తల ఏర్పడ్డ చిన్న తగువ హత్యకు దారితీసింది. నార్సింగి ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం విఠలాపూర్‌కు చెందిన శాంతయ్య(32) వివాహం చౌదరిగూడకు చెందిన శ్రీదేవి(30)తో ఏడేళ్ల క్రితం జరిగింది. కూలీపనులు చేసుకుని జీవనం సాగించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం హైదర్షాకోట్కు వలసవచ్చి ఉంటున్నారు. రెండు నెలలుగా లక్ష్మీనర్సింహ కాలనీలోని ఓ అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సోమవారం భార్య, భర్తల మధ్యఏదోవిషయమై గొడవ జరిగింది. శాంతయ్య రోకలిబండ తీసుకుని భార్య తలపై బాదడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
