
తాజా వార్తలు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం భాజపా అధ్యక్షుడిపై దాడి జరిగింది. ఈ ఘటనలో బాధితుడు కత్తిపోట్లకు గురయ్యాడు. కాటారం మండలం భాజపా అధ్యక్షుడిగా ఉన్న దుర్గం తిరుపతి బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న తిరుపతిపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగారు. ఈ ఘటనలో తిరుపతికి గాయాలు అయ్యాయి. దీంతో బాధితుడిని మహదేవ్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
