close

తాజా వార్తలు

ఆయిల్‌ మరకల ఆధారంగా..

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో బోటు మునిగిన ప్రదేశాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి. ఆయిల్‌ మరకల ఆధారంగా ప్రదేశాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రదేశంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు అతికష్టం మీద ఘటనాస్థలికి చేరుకున్న ఈనాడు-ఈటీవీ బృందం అక్కడికి చేరుకొని తాజా వీడియోలను చిత్రీకరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.