close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ X అఫ్గానిస్థాన్‌ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఆతిథ్య జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఒకటి ఓటమిపాలైంది. మరోవైపు అఫ్గాన్‌ ఆడిన నాలుగింటిలోనూ ఓడిపోయింది.

అఫ్గానిస్థాన్‌ జట్టు: రహ్మత్‌ షా, నూర్‌ అలీ జడ్రాన్‌, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, మహ్మద్‌ నబీ, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌, రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, దావ్లత్‌ జాద్రన్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జానీ బెయిర్‌స్టో, జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, అదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.