close

తాజా వార్తలు

‘ఆండ్రాయిడ్‌ Q’కి నెటిజన్లు ఎంచుకున్న పేరిదే!

‘ఆండ్రాయిడ్‌ Q’కి ఏ పేరైతే బాగుంటుంది? అని 14/5/19న ఈనాడు.నెట్‌లో అడిగిన పోల్‌కి మంచి స్పందన వచ్చింది. ఎనిమిది వేలమందికిపైగా పోల్‌లో భాగస్వాములయ్యారు. ‘క్వినోవా’కు మెజారిటీ నెటిజన్లు ఓటేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ‘క్వార్క్‌’, ‘క్విన్స్‌’ ఉన్నాయి. మరి గూగుల్‌ తన కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ‘క్వినోవా’ అనే పేరు పెడుతుందేమో చూడాలి. పోల్‌ మొత్తం ఫలితాలను దిగువ చూడొచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.