
తాజా వార్తలు
రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని చేవెళ్లలో ఘోరం జరిగింది. భార్య వేరే వ్యక్తితో కలిసుండటాన్ని జీర్ణించుకోలేని భర్త... పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య సజీవ దహనమైంది. చేవెళ్లలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దామరగిద్ద భాగ్యమ్మకు అదే గ్రామానికి చెందిన రవితో 10సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అదివారం ఉదయం భాగ్యమ్మ ఉమర్ అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో ఉండటాన్ని చూసిన భర్త రవి.. తీవ్ర ఆగ్రహనికి గురైయ్యాడు. ఉమర్ తీసుకొచ్చిన బైక్‌లోని పెట్రోల్ తీసి వారిపైనే పోసి.. నిప్పంటించి ఇంటికి గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి పోగలు రావడంతో.. చుట్టూ పక్కల వాళ్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా భాగ్యమ్మ అప్పటికే మృతి చెందగా.. ఉమర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
